Janasena PAC Nadendla Manohar : పొత్తులపై పవన్ క్లారిటీగానే ఉన్నారు | ABP Desam

2022-06-05 92

Janasena PAC Chairman Nadendla Manohar పొత్తులపై మరోసారి క్లారిటీఇచ్చారు. ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలతో కలిసి వెళ్లాలన్న ఆలోచన పవన్ కల్యాణ్ దేనన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే పవన్ ఆలోచన అన్నారు నాదెండ్ల మనోహర్.